మేఘన లోకేష్ జీవిత చరిత్ర – Meghana lokesh biography in Telugu
పేరు మేఘన లోకేష్ జన్మస్థలం మైసూర్, కర్ణాటక. వృత్తి నటి (సీరియల్స్) వ్యక్తిగత జీవితం: మేఘన లోకేష్ కర్ణాటక రాష్ట్రం లోని మైసూర్ లో జన్మించారు. మేఘన తండ్రి మరియు తమ్ముడు ఇద్దరు కూడా ఇంజినీర్లు. మేఘన తల్లి కన్నడ లెక్చరర్. కెరీర్ : మేఘన కు చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం, 8 సంవత్సరాల నుంచి డిగ్రీ వరకు థియేటర్ లో 270 షో లు చేసారు. మేఘన తన కెరీర్ ను జీ … Read more