Shilpa Shetty biography in Telugu- శిల్పా శెట్టి జీవిత చరిత్ర
శిల్పా శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక గొప్ప నటి. బాలీవుడ్ లో చాలా విజయవంత మైన సినిమాలు చేసారు. బాలీవుడ్ లో సినిమాలు మానేసిన తరవాత ఇప్పుడు సూపర్ డాన్సర్,నచ్ బలియే లాంటి టీవీ షోలు చెయ్యటం మొదలు పెట్టారు. 2007 వ సంవత్సరంలో బిగ్ బ్రదర్ లో కూడా పాల్గొన్నారు. శిల్పా శెట్టి మరియు తన భర్త రాజ్ కుంద్రా కలిసి ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ టీం యజమాని గా కూడా ఉన్నారు. … Read more