సీతక్క జీవిత చరిత్ర – Seethakka biography in Telugu
సీతక్క యొక్క పూర్తి పేరు దనసరి అనసూయ. అందరూ ఈమెను సీతక్క అనే పిలుస్తూ ఉంటారు. ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. సీతక్క ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమం యొక్క మంత్రి గా పనిచేస్తున్నారు. పేరు దనసరి అనసూయ (Dansari Anasuya) ఇతర పేర్లు సీతక్క (Seethakka) పుట్టిన తేదీ 9 జూలై 1971 పుట్టిన ప్రాంతం జగ్గన్నపేట (Jaggannapet) చదువు న్యాయవాది, … Read more