భికాజీ కామా జీవిత చరిత్ర – Bhikaiji Cama biography in Telugu
భికాజీ కామా యొక్క పూర్తి పేరు భికాజీ రుస్తుం కామా, ఈమెను మేడమ్ కామా అని కూడా అంటారు. మేడం కామ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. బాల్యం: భికాజీ కామా ముంబైలోని ఒక ప్రముఖ మరియు సంపన్న మైన పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు, సొరాబ్జీ ఫ్రామ్జీ పటేల్ మరియు జైజీబాయి సొరాబ్జీ పటేల్, ముంబై నగరంలో సుప్రసిద్ధులు. ఈమె తండ్రి సొరాబ్జీ- శిక్షణ ద్వారా న్యాయవాది మరియు వృత్తిరీత్యా … Read more