రానా దగ్గుబాటి తన రిలేషన్ షిప్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తరవాత రానా ఫ్యాన్స్ మిహీక బజాజ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
మిహీక హైదరాబాద్ లో బంటీ బజాజ్ మరియు సురేష్ బజాజ్ అనే దంపతులకు జన్మించారు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ Interior Design లో చెయ్యటం జరిగింది.
మిహీక డీవ్ డ్రాప్ డిజైన్ స్టూడియో (Dew Drop Design Studio) ను స్థాపించారు. ఈ స్టూడియో లో ఇంటీరియర్ డిజైన్ , వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్ ప్లానింగ్ లాంటివి చేస్తారు.
మిహీక తల్లి Krsala jewels యొక్క డైరెక్టర్ మరియు క్రియేటివ్ హెడ్.