By Wiki Telugu
Aug 15, 2022
Source: Wikipedia
ఝున్‌జున్‌వాలా యొక్క పూర్వికులు రాజస్థాన్ కి చెందిన ఝుంఝును కు చెందిన వారు అందుకే తన పేరు లో ఝున్‌జున్‌వాలా అని పెట్టుకున్నారు.
ఝున్‌జున్‌వాలా యొక్క తండ్రి ముంబైలో ఇన్కమ్ టాక్స్ కమీషనర్ గా పనిచేసేవారు.
తన తండ్రి స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు విని మార్కెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు.
తాను జమ చేసుకున్న డబ్బులనే కాలేజీ లో చదువుతున్న సమయంలో 1985 సంవత్సరంలో 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు.
Profit
ఝున్‌జున్‌వాలా ఎక్కువగా టైటాన్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసారు. దాదాపు 7200 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ టైటాన్ కంపెనీ లో చేసారు.
కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటం తో పాటు ఆకాశ ఎయిర్ అనే విమాన సంస్థ ను మాజీ జెట్ ఎయిర్వేస్ CEO వినయ్ దూబే తో కలిసి ప్రారంభించారు.
రాకేష్ ఝున్‌జున్‌వాలా 22 ఫిబ్రవరి 1987 సంవత్సరంలో రేఖ ఝున్‌జున్‌వాలా ను పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు నిష్ఠా 2004 వ సంవత్సరంలో మరియు కొడుకులు ఆర్యమన్, ఆర్యవీర్ 2009 వ సంవత్సరంలో జన్మించారు.
ఝున్‌జున్‌వాలా ఆగస్ట్ 14, 2022 సంవత్సరం లో అస్వస్త కు గురి అయ్యి తన తుది శ్వాస విడిచారు.