Cream Section Separator
ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవిత చరిత్ర
Pink Blob
ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ భారతదేశానికి చెందిన అథ్లెట్ మరియు రెస్లర్
Pink Blob
1952 లో హెల్సింకి నగరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి బ్రోన్జ్ మెడల్ ను గెలిచారు.
Pink Blob
స్వాతంత్రం తరవాత ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించిన మొట్ట మొదటి అథ్లెట్ ఖషాబా దాదాసాహెబ్ జాదవ్.
Pink Blob
ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించి పద్మ అవార్డు ను అందుకొని ఏకైక భారతీయుడు జాదవ్.
Pink Blob
K. D. జాదవ్ మహారాష్ట్ర, సతారా జిల్లా, కరాడ్ తాలూకాలోని గోలేశ్వర్ గ్రామంలో జన్మించారు.
Pink Blob
క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జాదవ్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
Pink Blob
1947 ఆగస్టు 15 వ రోజున ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు.
Pink Blob
1948 ఒలింపిక్స్ లో ఫ్లైవెయిట్ విభాగంలో ఆరవ స్థానంలో నిలిచి అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేసారు.
Pink Blob
1948 వరకు వ్యక్తిగతంగా అంత ఉన్నత స్థానాన్ని సాధించిన మొదటి భారతీయుడు.
Pink Blob
జాదవ్ సెమి ఫైనల్స్ లో ఓడిపోయినప్పటికీ బ్రోన్జ్ (1952) మెడల్ ని సాధించారు.
Pink Blob
1984 లో జాదవ్ రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.