Source : wikipedia
అన్న మణి గారు భారతదేశానికి చెందిన ఒక భౌతిక మరియు వాతావరణ శాస్త్రవేత్త.
అన్న మణి 23 ఆగస్ట్, 1918 సంవత్సరంలో కేరళ లోని పీర్మేడ్ గ్రామంలో సిరియా కు చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.
మణి గారి తండ్రి ఒక సివిల్ ఇంజనీర్. మని గారు తమ కుటుంబంలో పుట్టిన 8 మంది సంతానం లో ఏడవ సంతానం.
కేవలం 8 సంవత్సరాల వయస్సులో లైబ్రరీ నుంచి మలయాళం లో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలను చదివారు.
12 సంవత్సరాల వయస్సులో లైబ్రరీ లో ఇంగ్లీష్ లో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలను చదివారు.
Wanda Winfrey
మణి గారికి నాట్యం పై ఆసక్తి ఉన్నా వారికి నచ్చిన ఫిజిక్స్ సబ్జెక్టు ను కెరీర్ గా ఎంచుకున్నారు.
1945 వ సంవత్సరంలో లండన్ కి ఫిజిక్స్ లో పై చదువుల కోసం వెళ్లిన మణి గారు అనుకోకుండా వాతావరణ శాస్త్రం లో నైపుణ్యత పొందారు.
సర్ C.V రామన్ గారి నేతృత్వంలో ఫిజిక్స్ పై పట్టు సాధించి, 1954 వ సంవత్సరంలో 121 మంది బృందానికి నేతృత్వం వహించారు.
అన్న మణి గారు వాతావరణ సాధనాలను తీర్చి దిద్ది ప్రమాణీకరించారు. తాను చేస్తున్న రీసెర్చ్ లో ఆటంకం ఉండవద్దని పెళ్లి కూడా చేసుకోలేదు.