స్వరూపానంద సరస్వతి జీవిత చరిత్ర – Swaroopanand Saraswati Biography in Telugu
స్వామి స్వరూపానంద సరస్వతి భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. 1982 వ సంవత్సరంలో గుజరాత్, ద్వారకా లోని ద్వారకా శారదా పీఠానికి శంకరా చార్యులు అయ్యారు. అలాగే ఉత్తరాకాండ్, బద్రీనాథ్ నగరంలో ఉన్న జ్యోతిర్ మఠ్ కి శంకరాచార్యులు అయ్యారు. బాల్యం : స్వరూపానంద సరస్వతి 1924 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్, సియోని జిల్లా లోని ఒక గ్రామంలో జన్మించారు. పుట్టినప్పుడు తల్లి తండ్రులు పోతిరామ్ ఉపాధ్యాయ్ అని పేరు పెట్టారు. 1942 సంవత్సరం, 19 సంవత్సరాల … Read more