సుజానే బెర్నెర్ట్ జీవిత చరిత్ర – Suzanne Bernert biography in Telugu
సుజానే బెర్నెర్ట్ జర్మనీకి చెందిన నటి. ఈమె ప్రధానంగా ఇండియా కి చెందిన వివిధ బాషలలో నటిస్తుంది. సుజానే ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో మాట్లాడగలదు. ఈ నటి సోనియా గాంధీ క్యారెక్టర్ ను ఒక టీవీ సీరియల్ (7 RCR) లో మరియు ఒక హిందీ సినిమా The Accidental Prime Minister లో చేసారు. 2024 లో విడుదల అయిన సినిమా యాత్ర 2 (Yatra … Read more