వర్ష బొల్లమ్మ జీవిత చరిత్ర – Varsha Bollamma biography in Telugu
వర్ష బొల్లమ్మ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేస్తారు. బాల్యం: వర్ష కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో జన్మించారు. బెంగళూరు రాష్ట్రం లో పెరిగి పెద్దయ్యారు. ఈమె తన చదువును బెంగళూరు రాష్ట్రం లోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి మైక్రో బయాలజీ లో తన చదువును పూర్తి చేసారు. వర్ష కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నారు. కెరీర్: వర్ష 2015 వ సంవత్సరంలో … Read more