ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం – World Mental Health Day in Telugu

World Mental Health Day in Telugu

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ను ప్రతి సంవత్సరం 10 అక్టోబర్ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం,  ప్రజలకు మానసిక ఆరోగ్యం పై పట్ల అవగాహన కలిపించటం.  ప్రపంచంలో మొదటి సారి  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను రిచర్డ్ హంటర్, అక్టోబర్ 10, 1992వ సంవత్సరంలో జరిపారు.  1994 వ సంవత్సరం వరకు ఎలాంటి నేపథ్యం (theme) లేకుండానే ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేసి అవగాహన కలిపించేవారు.       1994 … Read more