నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర – Nandamuri Taraka Ramarao Biography in Telugu
నందమూరి తారక రామారావు ను N. T. రామారావు లేదా ఎన్టీఆర్ (NTR) అనే పేర్లతో పిలవటం జరుగుతుంది. రామారావు భారత దేశానికి చెందిన ఒక గొప్ప నటుడు మరియు నిర్మాత. 1982 వ సంవత్సరంలో తెలుగు దేశం పేరుతో ఒక రాజకీయ పార్టీ ను స్థాపించారు. సినిమాలలో పనిచేయటమే కాకుండా 3 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్య మంత్రిగా పదవి భాద్యతలు చేపట్టారు. బాల్యం: నందమూరి తారక రామారావు 1923 లో మే … Read more