నందమూరి తారకరత్న జీవిత చరిత్ర – Nandamuri Taraka Ratna biography in Telugu
నందమూరి తారకరత్న భారతదేశానికి చెందిన నటుడు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మరియు విలన్ గా సినిమాలు చేసారు. బాల్యం: తారక్ 22 ఫిబ్రవరి 1983 వ సంవత్సరంలో హైదేరాబద్ నగరంలో జన్మించారు. తారక్ మాజీ ముఖ్యమంత్రి మరియు నటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ మనవడు. కెరీర్: తారక్ 2002 వ సంవత్సరంలో ఒకటో నంబర్ కుర్రాడు ( Okato Number Kurraadu) రొమాంటిక్ డ్రామా సినిమాతో హీరో గా అరంగేట్రం చేసారు. … Read more