Telangana Formation Day – తెలంగాణ అవతరణ దినోత్సవం ఎలా ఏర్పడింది ?
తెలంగాణ రాష్ట్ర చరిత్ర: తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి తెలుసుకొనే ముందు స్వతంత్ర సమయంలో తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్ లో కాకుండా భారత దేశంలో విలీనం అయ్యేటప్పుడు ఎదుర్కున్న కష్టాలను కచ్చితంగా తెలుసుకోవాలి. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరవాత హైదరాబాద్ నిజామ్ హైదరాబాద్ ను ఇండియా లో విలీనం చేయటానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ ను ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఉండనివ్వాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో కొంత మంది ముస్లిం లు మరియు హిందువులు … Read more