జెర్రీ లాసన్ జీవిత చరిత్ర – Jerry Lawson biography in Telugu
గెరాల్డ్ ఆండర్సన్ లాసన్ అమెరికాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈయన ఫెయిర్‌చైల్డ్ ఛానల్ F వీడియో గేమ్ కన్సోల్ ను తయారు చేయటంలో ముఖ్య పాత్రను వహించారు. వీడియో గేమ్ ప్రపంచం యొక్క రూపు రేఖలను మార్చిన వ్యక్తి గెరాల్డ్ ఆండర్సన్ లాసన్. కమర్షియల్ వీడియో గేమ్ కాట్రిడ్జ్‌ను మొట్ట మొదటి సారి తయారు చేసిన బృందానికి నాయకుడిగా కూడా ఉన్నారు. 2022 లో అయన చేసిన కృషి కి గాను గూగుల్ సెర్చ్ ఇంజిన్ … Read more