గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అంటే ఏమిటి – What is Grand Health Challenge?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నవంబర్ 3 వ తారీకు నుంచి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే పేరుతో హెల్త్ డ్రైవ్ ను మొదలుపెడుతున్నారు. ఈ డ్రైవ్ మొత్తం నెల రోజుల వరకు కొనసాగుతుంది. మొత్తం 50 వేల TSRTC ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించటం జరగబోతుంది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ, సంస్థ యొక్క బలం తమ ఉద్యోగుల ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. బస్ భవన్ … Read more